అమ్మ చేతి ముద్ద

ఎప్పుడో మన చిన్నప్పుడు మనం అమ్మ చేతి గోరు ముద్దలు తిన్నాం . అప్పుడు చందమామ రావే జాబిలి రావే అని పాడుతూమనకి తినిపించింది, రోజులే వేరు కదా.

Comments

ramya said…
ఇప్పుడు పంచభక్ష్య పరమాన్నాలు తింటున్నా,ఆనాటి గోరుముద్దల రుచి వీటికేది,అనిపిస్తుంది నాకు కూడా.