ఒకనొక ఊరిలో ఒక అంధురాలు ఉండేది.
ఆమెలోని లోపం కారణంగా, తనని తానూ నిందించుకోనేది.తన ప్రియుడ్ని తప్ప అందరిని ద్వేషించేది, అతను అంటే అంత ఇష్టం మరి. ఎప్పుడు ఆమెతోనే ఉండేవాడు, ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు అనట్లు ఉండేవారు.
" నాకు కళ్లు వచ్చి నేను ఈ లోకాన్ని చూడగలిగితే, నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని ఎప్పుడు తన ప్రియుడితో అంటూఉండేది.
ఒకరోజు ఎవరో తమ కళ్ళను ఆమెకు దానం చేసారు, ఆమె కళ్ళకి ఉన్నా కట్లు విప్పగానే అన్నిట్ని చూడగలిగింది, తన ప్రియుడిని కూడా.
అప్పుడు అతను, " నీకు కళ్లు వస్తే మనం పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, ఎప్పుడు చేసుకుందాం" అని అడిగాడు.
అతని వంక చిరునవ్వుతో చూసిన ఆమె నివ్వెరపోయింది, కారణం అతను కూడా అంధుడే కావడం. అతని మూసిఉన్నకనురెప్పల్ని చూసి ఆమె అసహ్యించుకుంది. నీ వంటి అంధుడ్ని జీవిత భాగస్వామిగా చేసుకొని సుఖంగా ఉండలేను అని తిరస్కరించింది.
ఆ మాట వినగానే అతనికి ఆకాశం విరిగి నెత్తిన పడినట్లు ఉల్లిక్కి పడ్డాడు, తనలో తానూ కుమిలి కుమిలి ఏడ్చాడు.
కొన్ని రోజులు తరువాత అతను ఆమెకు ఒక ఉత్తరం రాసాడు.
ప్రియతమా,
నీవు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నీ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకో, ఎందుకంటె ఒక్కప్పుడు అవి నా కళ్లు.
ఇట్లు,
శ్రేయోబిలాషి.
సారాంశం:
తమ యొక్క దుస్తితి మారాక అందరు ఇలానే ఆలోచిస్తారు.కొందరు మాత్రమే తమ యొక్క పాత జీవితాన్ని, కష్టాలలో సాయపడిన వాళ్ళని గుర్తుంచుకుంటారు.

Comments