మోహన్ ఉద్యోగంలో చేరి రెండు నేలలు అవుతుంది. ఒక బహుళజాతి కంపెనీలో ప్రొగ్రామర్ గా జాబ్ వచ్చింది. ప్రోగ్రామింగ్ మీద యెంత ఆసక్తి అంటే, ఏన్నో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా, వాటిని కాలదన్ని ఈ పోస్ట్ లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన కొన్ని రోజులకే కంపెనీ వాళ్ళకి షాక్ మీద షాకులు ఇచ్చాడు.
అసలు కథ లోకి వెళితే.......
మోహన్ చదువుకొనే రోజుల నుంచే ప్రొగ్రామింగ్ అంటే చాలు ఏది పడితే అది కోసేసుకునేవాడు. ఠాగూర్ సినిమాలో చిరంజీవి లా ముందుండి తన స్నేహితులని ప్రోగ్రామింగ్ పై చైతన్యవంతుల్ని చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. ఆ కంకణం ప్రభావమో ఏమో గాని సమయం దొరికినప్పుడెల్ల "ప్రోగ్రామింగ్, దాని యొక్క ప్రాముఖ్యత" అని సెమినార్ మొదలు పెట్టెవాడు. ప్రోగ్రామింగ్ సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్టులు అన్ని కూడా పనికిరానివి అనే ఒక సిద్ధాంతాన్నిరూపొందించాడు.
చివరకు ఒకసారి తన పుట్టినరోజు పార్టీకి లో కూడా "ఈ శుభ సందర్భం లొ ప్రోగ్రామింగ్ గురించి రెండు ముక్కలు మట్లాడుకుందాం" అన్నాడు. అంతే తెచ్చిన బహుమతులు కూడా ఇవ్వకుండా అంతా పారిపోయారు. ఏవరైన ప్రోగ్రమింగ్ను తక్కువ చేసి మట్లాడంటె చాలు, "మనిషి అన్నాక కాస్త ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, తిని తొంగుంటె మనిషి కి గోడ్డు కి తేడా ఏం ఉంటది...." అని రావుగోపాల రావు లేవల్లొ క్లాస్ పీకుతాడు. పాపం వినేవాడు అర్థాయుషు వెధవ, వాడికి భుమిమీద నూకలు చెల్లి నట్లె.ఎక్కడన్న బయట హొటల్ కి వెళ్ళితే అక్కడ కూడా రాగి జావ(java), సీ(C) ఫుడ్స్ తప్ప ఇంకెంతినడు. ఎందుకంటె వాటి పేరుల్లో కూడా ప్రోగ్రామింగ్ ఉంది కాబట్టి.
ఇదిలా ఉండగా ఒకసారి అలవాటు ప్రకారం హొటల్ లొ టీ తాగుతు ప్రోగ్రమింగ్ గురించి అనర్గళంగా ఉపన్యాసం దంచుతున్నాడు. పక్క టేబుల్ మీద కూర్చున్న ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ మెనేజరు వీడి ఉపన్యాసానికి ముగ్దుడై, మనసుపడి కావాలని రికమండ్ చేసి అతని టీం లొ మెంబర్ గా ఉద్యొగం ఇచ్చాడు. పాపం అతనికి తెలిదు ఆ క్షణం నుండె తనకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది అని. తన అభిరుచికి తగిన ఉద్యొగం దొరికినందుకు ఆ మేనెజర్ ను ముద్దులతొ ఉక్కిరి బిక్కిరిచెసేసాడు.
ఆ విధంగా ఉద్యొగం లొ చేరి నెల రొజులు అయ్యింది. ప్రోగ్రమింగ్ గురించి అందరికి తెలియాలి అంటే సినిమా ఒక్కటే మార్గం అని భావించి, " ప్రోగ్రామర్....విడికి ఇంకెం రాదు" అనే టైటిల్ తొ ఒక సినిమా తీసి ప్రోగ్రమింగ్ యొక్క విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు. కాని కథ విన్న ఏ డైరెక్టర్ ముందుకు రాకపోవడంతొ, కొత్త డైరెక్టర్ కొసం వెతుకుతున్నాడు.
ఉద్యొగం లొ చేరిన రోజు నుండే మోహన్ దిన దిన అభివృద్ధి చెందసాగాడు. సంగీతంలొ అపశృతి దొర్లితే ఆవేశ పడిపొయె శంకరాభరణం శంకరశాస్త్రి లా, ఇతర్లు రాసిన ప్రోగ్రాంస్ లొని తప్పులని చూస్తు ఉరుకొనేవాడు కాదు. ఈ విధంగా మేనేజెర్ కి, కంపెని అధికారులకు నొట్లో నాలిక అయ్యాడు. పెద్ద ప్రోగ్రాంలు అన్ని మోహన్ తొనే తయారు చెయించేవారు. ఒక పర్యాయం మెనేజర్ రాసిన ప్రోగ్రాం తప్పన్నాడు. మెనేజర్ కి మండింది. కంపెని అధికారుల ధృష్టికి తీసుకేళితే వాళ్ళు విషయాన్ని పరిశీలించి మెనేజర్ నే ధోషిగా నిర్ధారించారు. ఫలితంగా మోహన్ కి మెనేజర్ పదవి అప్పగించారు. తనని రికమెండ్ చేసిన మెనేజర్ ఇప్పుడు టీం మెంబరై, మోహన్ దగ్గర ప్రోగ్రమింగ్ నేర్చుకుంటున్నాడు.

Comments
please word verificatiin theeseyyaroo
tholiadugu.blogspot.com