నా నేస్తం.

ఎప్పుడో చిన్నతనంలో ఒక ఆట వస్తువుగా పరిచయం అయ్యి , ఇప్పుడు ఒక కాలక్షేపం లా విడిపోని నేస్తం లా, నా జీవితం లోనిలిచిపోయింది. ఎవరో కాదు నా "రాగమాలిక"(హార్మోనికా). చాల సంవత్సరాలు తర్వాత నా నేస్తంతో నేను.


Comments